After 1 st ODI Now, the second ODI will be played at the Eden Gardens in Kolkata on September 21. Light Rain In Kolkata May Cause Minor Interruption for the match <br />ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం జరగనున్న రెండో వన్డేకు వాన ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్‌కి వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.